ఆ కారణంతో ఎన్నికలు రద్దు చేయాలా..?

ఆ కారణంతో ఎన్నికలు రద్దు చేయాలా..? – పంచాయతీపై స్టే విధించలేం – హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 46పై స్టే విధించలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్లపై కొందరు వ్యక్తులు హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై … Continue reading ఆ కారణంతో ఎన్నికలు రద్దు చేయాలా..?