పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి – నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు చేయొద్దు – అభ్యర్థుల పత్రాల సమర్పణపై అవగాహన కల్పించాలి. – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – పెద్దేముల్, యాలాల మండలాల్లోని క్లస్టర్ల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్, యాలాల మండలాల్లోని … Continue reading పంచాయతి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి