ఆడపిల్లను కంటోందని ఘోరం..!

ఆడపిల్లను కంటోందని ఘోరం..! – నిండు గర్భిణిని హత్య చేసిన భర్త – నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా – వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం తీర్పు – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా.. మళ్లీ తన భార్య ఆడపిల్లనే కంటుందేమో అని అనుమానంతో కట్టుకున్న భర్తే దారుణ హత్యకు పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడికి వికారాబాద్ జిల్లా … Continue reading ఆడపిల్లను కంటోందని ఘోరం..!