పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి – ప్రశాంతంగా ముగిసే వరకు అప్రమత్తం తప్పనిసరి – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – పెద్దేముల్ మండలంలో క్లస్టర్ కేంద్రాల పరిశీలన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పంచాయతి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. శనివారం పెద్దేముల్ మండలంలోని పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలను డీఎస్పీ సందర్శించారు. పెద్దేముల్ ఎస్ఐ శంకర్‌తో కలిసి కేంద్రాలను పరిశీలించారు. … Continue reading పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి