కిరాతక భర్త..!

కిరాతక భర్త..! – సలికే పారతో భార్య హత్య – పెద్దేముల్ మండలంలో దారుణం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : కోపంలో ఓ భర్త కిరాతకుడుగా మారాడు. ఆలీ అన్న సంగతే మరిచి సలికే పారతో భార్యను అరాచకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు… పెద్దేముల్ మండల కేంద్ర పరిధిలోని తాండకు చెందిన చౌహాన్ రవి, అనిత (35) భార్య భర్తలు. వీరికి … Continue reading కిరాతక భర్త..!