వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…!

వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…! – తాండూరు మండలంలో 5 నామినేషన్ల రిజక్ట్ – మహిళ స్థానానికి పురుషుడి నామినేషన్ – నామినేషన్ల తిరస్కరణకు కారణాలు ఇవే తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆశించిన వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్ తగిలింది. పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ల పరిశీలనలో క్లస్టర్ అధికారులు పలువురు దాఖలులను తిరస్కరించారు. ఓ గ్రామంలో మహిళ స్థానానికి పురుషుడు నామినేషన్ వేయడంతో తిర్కసరించారు. … Continue reading వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…!