నామినేషన్‌ పత్రాల చోరీ..?

నామినేషన్‌ పత్రాల చోరీ..? – పంచాయతీ తాళం పగలగొట్టి అపహరణ – పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో ఘటన – విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్, డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు సమాచారం. పంచాయతీ కార్యాలయం తాళం పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు పత్రాలను అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో … Continue reading నామినేషన్‌ పత్రాల చోరీ..?