కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అర్హులకు మంజూరు – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభంలో నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే పేదలకు సొంతిళ్లు నిర్మాణం అవుతున్నాయని తాండూరు నేతలు అన్నారు. తాండూరు పట్టణం 23వ వార్డులో బోయలక్ష్మీ అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి, వార్డు వాల్మీకీనగర్ ఇంచార్జ్ భరత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆమె … Continue reading కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు