పల్లె పోరులో ఏకగ్రీవాల జాతర – తాండూరు నియోజకవర్గంలో 26 పంచాయతీలు – కాంగ్రెస్ మద్దతుతో ఓటింగ్ జరగకుండానే గెలుపు – హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మొదటి దశలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాతర కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజుతో ఏకగ్రీవ పంచాయతీల జాబితా తుది దశకు వచ్చింది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల, కోట్ పల్లి మండలాల్లోని … Continue reading పల్లె పోరులో ఏకగ్రీవాల జాతర
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed