ఖాంజాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..!

ఖాంజాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..! – గ్రామం గురించి అన్నీ తెలిసిన పెరుమాళ్ల రాంరెడ్డిని గెలిపించండి – ఖాoజాపూర్ ప్రచారంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఖాంజాపూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బియ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఖాoజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచి అభ్యర్థి పెరుమాళ్ల రాంరెడ్డికి మద్దతుగా గ్రామంలో ప్రచారం చేశారు. 40 ఏళ్లుగా రాంరెడ్డి గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేశారు. పెరుమాళ్ల … Continue reading ఖాంజాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..!