క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు

క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు – షూటింగ్ బాల్ అసోసియేషన్ నేతలు – ఎంపిక పోటీలో 25 మంది ప్రతిభ తాండూరు, దర్శిని ప్రతినిధి : చదవుతో పాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి.గోపాలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షులు అంజిలు అన్నారు. శనివారం తాండూరు పట్టణం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన … Continue reading క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు