ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు

ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు – 53 కేసుల్లో 130 మంది బైండోవర్ – పెద్దేముల్ ఎస్ఐ శంకర్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మండల పోలీస్టేషన్ ఎస్ఐ శంకర్ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పెద్దేముల్ మండలంలో 53 కేసుల్లో 130 మందిని బైండోవర్ చేయటం జరిగిందని వెల్లడించారు. … Continue reading ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు