వామ్మో.. వీళ్లేం.. ఎర్రోళ్లు కాదు..!

వామ్మో.. వీళ్లేం.. ఎర్రోళ్లు కాదు..! – ఏకంగా పంట పొలంలో గంజాయి సాగు – ఎక్సైజ్ అధికారుల దాడుల్లో గుట్టు రట్టు – పొలంలో గంజాయి మొక్కల స్వాదీనం – పరారిలో తండ్రి, కుమారుడి రిమాండ్ – వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వాళ్ల ఇంటిపేరు ఎర్రోళ్ల.. కాని వాళ్లేం.. ఎర్రోళ్లు(వెర్రివాళ్లు) కాదని నిరూపించారు.. తండ్రి కొడుకులు ఏకంగా పంట పొలంలో గంజాయి సాగుచేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. జిల్లా … Continue reading వామ్మో.. వీళ్లేం.. ఎర్రోళ్లు కాదు..!