ఎన్నికల అధికారులకు షాక్..! – 17 మందిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ – విధుల నిర్లక్ష్యం పట్ల చర్యలు, ఉత్తర్వులు జారీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల విధుల అధికారులకు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ 17 మందిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దాల్తాబాద్ మండలానికి చెందిన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం జరిగింది. … Continue reading ఎన్నికల అధికారులకు షాక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed