పంచాయతీ గెలుపు గర్రాలు వీళ్లే..!

పంచాయతీ గెలుపు గర్రాలు వీళ్లే..! – తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో విజేతలు – బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్దతు స్థానాలు ఇవే – ఏ పార్టీ పైచేయి సాధించిందంటే..? తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ పోరు ఉత్కంఠభరితంగా కొనసాగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్దతు దారుల మద్యనే సంగ్రామం కనిపించింది. చివరకు గురువారం రోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సరికి గెలుపు గుర్రాలు ఎవరనేది బహిర్గతం అయ్యింది. తాండూరుమండలం, బషీరాబాద్‌ మండలాల్లో … Continue reading పంచాయతీ గెలుపు గర్రాలు వీళ్లే..!