పైలెటా.. మజాకా..!

పైలెటా.. మజాకా..! – కాంగ్రెస్‌ జోరుకు కారుతో కళ్లెం – అన్ని మండలాల్లో కారు దూకుడు – పంచాయతీ పోరులో కలిసోచ్చిన ప్రచారం తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటించి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైలెట్‌ అయ్యారు. అధికార పార్టీ కాంగ్రెస్ జోరుకు కళ్లెం వేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ హవా చాటుకోవడంతో కాంగ్రెస్ ఖంగుతినాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం జరిగిన పంచాయతీ పోలింగ్, … Continue reading పైలెటా.. మజాకా..!