తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..!

తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..! – మనోహరన్న ఇలాఖాలో సెంచరీ గెలుపులు – ఎమ్మెల్యే ప్రచారానికి విజయాల పరంపర – కొత్త సర్పంచులకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్ట్మాకమైన ఆ పార్టీ మద్దతు అభ్యర్థుల ద్వారా భారీ గెలుపులను సాధించుకుంది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో పంచాయతీ ఎన్నికల విజయాలు సెంచరీకి చేరువ అయ్యాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో తాండూరు … Continue reading తాండూరులో కాంగ్రెస్‌దే పైచేయి..!