అంతారంలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా
అంతారంలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా – గెలిచిన వార్డు సభ్యులకు అందని నియామకపత్రాలు – ఎన్నికల అధికారిపై చర్యలకు డిమాండ్ – జిల్లా కలెక్టర్, తాండూరు సబ్ కలెక్టర్‌కు వార్డుల సభ్యుల ఫిర్యాదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామంలో ఉపసర్పంచు ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులకు గెలుపు నియామకపత్రాలు అందకపోవడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అధికారి ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని వార్డు సభ్యులు ఆరోపించారు. శుక్రవారం … Continue reading అంతారంలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed