ఎమ్మెల్యేను కలిసిన ఓగిపూర్ సర్పంచ్‌

ఎమ్మెల్యేను కలిసిన ఓగిపూర్ సర్పంచ్‌ – సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం ఓగిపూర్ గ్రామ సర్పంచు మ్యాతరి నారాయణ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓగిపూర్ గ్రామ సర్పంచుగా మ్యాతరి నారాయణ, ఉపసర్పంచుగా విష్ణువర్దన్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సర్పంచ్ మ్యాతరి నారాయణ, ఉప సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు … Continue reading ఎమ్మెల్యేను కలిసిన ఓగిపూర్ సర్పంచ్‌