అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం – వైద్య సేవలు అందించిన సిబ్బంది – తల్లీ, బిడ్డా క్షేమం.. ఎంసీహెచ్‌కు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో జరిగింది. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ గ్రామానికి చెందిన జైనాబాయి నిండు గర్భిణీగా ఉంది. శుక్రవారం పురుటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న ధారూర్ అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి … Continue reading అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం