గులాబీ.. గుభాళింపు..! – పైలెట్ నివాసంలో కొత్త సర్పంచుల సందడి – సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రోహిత్ రెడ్డి – ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన రాకపోకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో గులాబీ రంగు గుభాళించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మద్దతు దారులు రోహిత్ రెడ్డి ఇంటి బాట పట్టారు. కొత్త సర్పంచులు, ఉప … Continue reading గులాబీ.. గుభాళింపు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed