మార్మోగిన శరణు గోష..! – అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ – స్వామికి పూజలు చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పాల్గొన్న బుయ్యని సోదరులు, కుటుంభీకులు – తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, రాజకీయ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామి శరణు గోషతో తాండూరులోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగింది. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ … Continue reading మార్మోగిన శరణు గోష..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed