గ్రామాభివృద్ధికి కృషి చేయండి

గ్రామాభివృద్ధికి కృషి చేయండి – ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డి – బెన్నూర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో యాలాల మండలం బెన్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచుగా మంజుల, ఉపసర్పంచుగా రాఘవేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఆదివారం వారు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సరళారెడ్డి పంచాయతి సర్పంచు, … Continue reading గ్రామాభివృద్ధికి కృషి చేయండి