విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర…!

విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర…! – 38 రోజుల్లో 1280 కిలోమీటర్లు నడిచిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ) ఆపిల్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్), నమస్తే తెలంగాణ తాండూరు నియోజకవర్గం రిపోర్టర్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు 1280 కిలోమీటర్లు … Continue reading విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర…!