అంతారంలో ‘పంచాయతీ వివాదం’..!

అంతారంలో ‘పంచాయతీ వివాదం’..! – సర్పంచు ఎన్నికల ఫలితాలలో మోసం – ఎన్నికల అధికారిపైనే అధిక అనుమానం – సర్పంచు, ఉప సర్పంచు పదవులు రాకుండా ప్లాన్ – ఫలితాల రికార్డులు సీజ్ చేసి.. రీకౌంటింగ్‌కు డిమాండ్ – బోగస్‌ ఓట్ల వినియోగం వెనుక సీనీయర్ నేత – జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత, గ్రామస్తుల ఫిర్యాదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామపంచాయతీలో జరిగిన సర్పంచులు ఎన్నికలు రోజు … Continue reading అంతారంలో ‘పంచాయతీ వివాదం’..!