ఇసుక రవాణాకు కళ్లెం..!

ఇసుక రవాణాకు కళ్లెం..! – అనుమతి లేకుండా తరలిస్టున్న ట్రాక్టర్ సీజ్ – పట్టుకున్న తాండూరు పట్టణ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అక్రమ ఇసుక రవాణాకు పట్టణ పోలీసులు కళ్లం వేసేందుకు చర్యలు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పటిష్టి చర్యలు తీసుకున్నారు. మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు … Continue reading ఇసుక రవాణాకు కళ్లెం..!