మిషన్ భగీరథకు ‘బ్రేకులు’..! – తాండూరు నెత్తిన తాగునీటి గండం – మండలాలకు, పట్టణానికి సరఫరాలో అంతరాయం – ఆయా ప్రాంతాలలో నీటి సరపరాలొ మార్పులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి తాగునీరు అందించే మీషన్ భగీరథ నీటి సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు ఆపి.. ఆపి.. నీరు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆందోళనను కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్న … Continue reading మిషన్ భగీరథకు ‘బ్రేకులు’..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed