ఫోన్ చేయండి.. ఫిర్యాదు చెప్పండి..!
ఫోన్ చేయండి.. ఫిర్యాదు చెప్పండి..! – ప్రజా సమస్యల పరిష్కారంపై బల్దియా ఫోకస్ – కార్యాలయంలో ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ – తాండూరు మున్సిపల్ కమీషనర్ బి.యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫోన్ చేయండి.. గిప్ట్ పొందండి.. స్క్రాచ్ చేయండి.. బహుమతి తీసుకోండి అనే మాటలు ఇప్పటి వరకు విని ఉంటాం. తాండూరు మున్సిపల్ అధికారులు మాత్రం ఫోన్ చేయండి.. పిర్యాదు చేయండి అంటూ కొత్త ఊతమాట చెబుతున్నారు. తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల … Continue reading ఫోన్ చేయండి.. ఫిర్యాదు చెప్పండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed