భయపడకుండా పాలించండి..! – కాంగ్రెస్ బెధిరింపులకు పాల్పడితే సహించం – కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు భయపడకుండా పాలన చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు … Continue reading భయపడకుండా పాలించండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed