అత్తారిల్లే.. నరకం..! – కుటుంబ కలహాలతో దాడి – వేధింపులకు కోడలు మృతి – ఆసుపత్రిలో వదిలేసి పరారైన భర్త – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమించి పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన కోడలుకు ఆ ఇల్లే నరకం అయ్యింది. అత్తా, భర్త వేధింపులు, దాడులకు పాల్పడడంతో ఏడాది కాకముందే బలైపోయింది(మృతి చెందింది). ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం … Continue reading అత్తారిల్లే.. నరకం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed