అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..!

అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..! – భక్తితో పాటు సామాజిక సృహ చాటున్న స్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తి కోసం అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు.. రక్తదాతలుగా మారి సామాజిక సృహను చాటుకున్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రక్తనిల్వల పెంపుకోసం తమ వంతుగా రక్తదానం చేశారు. గురువారం తాండూరు పట్టణంలో పాలనిమలై ఆశ్రమం మహేష్ గురు స్వామి, వీఫర్‌యూ ఫౌండేషన్ సిద్దార్థ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిభిరంలో … Continue reading అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..!