మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం

మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం – రూ. 10వేలు అందజేసిన మున్సిపల్ కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలుకు ఆర్థిక సాయం అందించారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జోన్ 3లో నర్సమ్మ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసేది. గురువారం ఆమె మృతి చెందిన విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కమీషనర్ యాదగిరి దృష్టికి తీసుకవెళ్లారు. 10వ పీఆర్సీ ప్రకారం మృతి చెందిన కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని నిబంధన మేరకు … Continue reading మృతి చెందిన కార్మికురాలుకు ఆర్థిక సాయం