పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం

పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం – పాదయాత్ర పూర్తి సందర్భంగా అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి సన్మానం జరిగింది. సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు తాండూరు నుంచి శబరిమలకు 1280 కిలోమీటర్లు నడిచి క్షేమంగా రావడంతో … Continue reading పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి ఘనంగా సన్మానం