పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు

పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు – ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు తాండూరు నుంచి శబరిమలకు 1280 కిలోమీటర్లు నడిచి క్షేమంగా వెళ్లిరావడంతో వారిని అభినందిస్తూ ప్రైవేట్ … Continue reading పెరుమాళ్ల వెంకట్ రెడ్డికి అభినందనలు