సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..!

సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..! – నిందితులను గుర్తించి శిక్షించాలి – తాండూరు డీఎస్పీకి వీరశైవ సమాజం ఫిర్యాదు తాండూరు దర్శిని ప్రతినిధి : కోట్ పల్లి సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని తాండూరు వీరశైవ సమాజం సభ్యులు అన్నారు. శనివారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. కోట్ పల్లి సర్పంచ్ భర్తపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. సంగయ్య స్వామి … Continue reading సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..!