గులాబీ విన్నింగ్స్ సూపర్..! – పైలెట్ ఆధ్వర్యంలో విజయాలు అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అభినందించిన కేటీఆర్ – గెలిచిన సర్పంచులు కాంగ్రెస్‌కు భయపడొద్దు – బీఆర్ఎస్ భవన్‌లో పాలనపై దిశా నిర్దేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట తాండూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ మద్దతుదారుల విజయాలు అభినందనీయమని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన పంచాతీయ … Continue reading గులాబీ విన్నింగ్స్ సూపర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed