రామ మందిరానికి భక్తుల విరాళాలు

రామ మందిరానికి భక్తుల విరాళాలు – దేవాలయ పునర్ నిర్మాణానికి చేయూత – ధన్యవాదాలు తెలిపిన దేవాయల కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో పునర్ నిర్మిస్తున్న రామ మందిరానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఆదివారం పట్టణానికి చెందిన రవీంద్ర ఆచార్య రూ. 51 వేలు, బాలాజీ మెడికల్ రాజు రూ.25వేలు, కె. శ్రీనివాస్ రెడ్డి రూ. 11 వేలు విరాళాలు అందించారు. గత కొన్ని రోజులుగా రామ మందిర … Continue reading రామ మందిరానికి భక్తుల విరాళాలు