నేతాజీలో ఘనంగా గణిత దినోత్సవం – అంకెల ఆకారంలో ఆకట్టుకున్న విద్యార్థులు – అబ్బుర పరిచిన విద్యార్థుల గణిత ప్రదర్శన – అభినందించిన స్కూల్ డైరెక్టర్ మణిమాల తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం గణిత పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు అంకెలతో ప్రదర్శనలు ఇచ్చారు. … Continue reading నేతాజీలో ఘనంగా గణిత దినోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed