కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక

కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – గణిత ప్రదర్శనలతో మక్కువ చాటిన వైనం – అభినందించిన స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయ ప్రాంగణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్(కేవీసీఎస్)లో నేషనల్ మ్యాథ్స్ డే ను వేడుకగా జరుపుకున్నారు. సోమవారం గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన గణిత దినోత్సవంలో విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, … Continue reading కేవీసీఎస్‌లో మ్యాథ్స్ డే వేడుక