శ్రీ సాయి మేధలో ఘనంగా గణిత దినోత్సవం

శ్రీ సాయి మేధలో ఘనంగా గణిత దినోత్సవం . ఆకట్టుకున్న విద్యార్థుల గణిత ప్రయోగాలు . గణిత ఉపాధ్యాయులకు సన్మానం . విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠ్యాంశాల బోధన . బహుమతులు అందజేసిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 138 జయంతిని తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్వయం … Continue reading శ్రీ సాయి మేధలో ఘనంగా గణిత దినోత్సవం