ఫ్రీగా క్యాన్సర్ పరీక్షలు..! – నేడే తాండూరు ప్రజలకు అవకాశం – రెనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్ రెనోవా సెంచరీ ఆసుపత్రి ప్రతినిధులు తాండూరు ప్రజలకు శుభవార్త తెలిపారు. తాండూరు ప్రజల కోసం పట్టణంలో నేడు ఉచితంగా క్యానర్స్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సాయితరుణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 … Continue reading ఫ్రీగా క్యాన్సర్ పరీక్షలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed