మహిళ సంఘాలకు కొత్త స్కీం..!

మహిళ సంఘాలకు కొత్త స్కీం..! – మండలానికి ఒకరికి, మున్సిపల్‌లో ఇద్దరకి – ఖర్చులు, దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కొత్త పథకం తీసుకరాబోతోంది. మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి మండలానికి ఒక విజయ డెయిరీ పార్లర్‌ను మహిళా సంఘానికి … Continue reading మహిళ సంఘాలకు కొత్త స్కీం..!