రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo

రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo – ఆలయ కమిటి సభ్యులకు రూ. 51, 111/- అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇంద్రనగర్ లోని పురాతనమైన రాoమందిరాన్ని పునర్నిర్మిస్తున్నారు. వేగంగా జరుగుతున్న పనులకు భక్తితో తమ వంతు చేయూతగా పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్) కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులకు రూ. … Continue reading రాంమందిర్ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విరాళo