పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం
పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం – ఆసుపత్రిలో అల్పహారం పంపీణి వేడుకలు – మహిళలకు చీరల పంపిణీ చేసిన నేతలు – ఉత్సహాంగా పాల్గొన్న రాజకీయ, సంఘాల నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, బీసీల నాయకుడు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు పండగలా జరుపుకున్నారు. మంగళవారం రాజ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని … Continue reading పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed