చలికాలంలో వెచ్చని సేవ..!

చలికాలంలో వెచ్చని సేవ..! – వృద్ధులకు దుప్పట్లు పంపిణీ – మార్వాడి యువమంచ్ సామాజిక సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి : చలికాలంలో తాండూరు మార్వాడి యువమంచ్ వెచ్చని సేవ కార్యక్రమం చేపట్టింది. మంగళవారం తాండూరు మార్వాడి యువమంచ్ తో పాటు రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 65 మంది వృద్దులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ … Continue reading చలికాలంలో వెచ్చని సేవ..!