ఇదేంటి ‘దుర్గా’..!

ఇదేంటి ‘దుర్గా’..! – మొన్న బిర్యానీలో బొద్దింక – ఇప్పుడు కుళ్లిన చికెన్ పీసులు – వివాదాస్పదంగా రెస్టారంట్ తీరు తాండూరు, దర్శిని ప్రతినిధి : బిర్యానీ తినాలనుకుంటే మనకు నచ్చిన హోటల్‌ లేదా రెస్టారంట్‌ వెళతాం. నమ్మి వెళ్లిన రెస్టారంట్‌లో పాడైన, కుళ్లిన బిర్యాని పెడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకసారి జరిగితే తప్పు.. మళ్లీ.. మళ్లీ అదే జరిగితే రెస్టారంట్‌ తీరుపై అనునామాలు వ్యక్తమవుతాయి. ఇలాంటి పరిస్థితిని తాండూరు హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని … Continue reading ఇదేంటి ‘దుర్గా’..!