దాతల సాయం స్మరణీయం

దాతల సాయం స్మరణీయం – శబరిమల పాదయాత్ర దాతలకు సన్మానం – కృతజ్ఞతలు తెలిపిన వరాల శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యంత కఠినమైన శబరిమల పాదయాత్రకు దాతలు అందించిన సాయం స్మరణీయమని తాండూరు అయ్యప్ప స్వామి భక్తుడు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల సువర్ణ భూమి ఆశ్రమం గురు వినయ్ కుమార్, గురు వసంత్ కుమార్ ల ఆధ్వర్యంలో తాండూరు నుంచి శబరిమలకు చేపట్టిన యాత్రకు … Continue reading దాతల సాయం స్మరణీయం