పదో తరగతి పరీక్షల టైం టేబుల్ మార్చాలి

పదో తరగతి పరీక్షల టైం టేబుల్ మార్చాలి – నెల రోజుల షెడ్యూల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువ – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ మార్చాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ వచ్చే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ … Continue reading పదో తరగతి పరీక్షల టైం టేబుల్ మార్చాలి