గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ

గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ – కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన సీనీయర్ మైనార్టీ నేత, ముస్లిం వెల్ఫేర్ నాయకులు, ముర్షద్ దర్గాకు చెందిన గఫ్పూర్ పాష కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం గప్పూర్ పాష గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణంలోని ముర్షద్ దర్గా సమీపంలో ఉన్న … Continue reading గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ