కత్తిపోట్ల దాడిలో విషాధం..!

కత్తిపోట్ల దాడిలో విషాధం..! – గాయపడిన తండ్రి మృతి – పోలీసుల అదుపులో నిందితలు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో విషాదం నెలకొంది. నిందితుడి దాడిలో గాయపడిన తండ్రిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తండగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్, తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కిట్టుల మద్య గొడవల నేపథ్యంలో గోపాల్ కిట్టును చంపాలని … Continue reading కత్తిపోట్ల దాడిలో విషాధం..!